1. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వేదికగా ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించిన అంతరిక్ష సంస్థ ఏది ?
2
2. డిసెంబర్ 2, 2020న విడుదలైన ఫార్చూన్ 500 భారత కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని పొందిన కంపెనీ ఏది ?
7
3. పరస్పరం ఇష్టపడిన వయోజనులైన జంటకు సహజీవనం చేసే హక్కు ఉంటుందని ఇటీవల ఏ హైకోర్టు తెలిపింది. ?
9
4. ఈ క్రింది ఏ ప్రాంతాలలో చౌడు నివారణ ప్రాజెక్టుల నిమిత్తం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ డిసెంబర్ 2, 2020న ఉత్తర్వులు ఇచ్చారు. ?
- కృష్ణా, కొల్లేరు ప్రాంతంలో
16
5. ఇటీవల మృతిచెందిన 'దినేశ్వర్ శర్మ' గురుంచి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ?
- లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్
19
6. డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రస్తుతం రూ. 2000 వరకు చెల్లింపులు, లావాదేవీలను పిన్ నంబరు అవసరం లేకుండా జరుపుకొనే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఎంతకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది ?
23
7. కోటక్ వెల్త్- హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన 'కోటక్ వెల్త్ హురున్ - లీడింగ్ వెల్దీ వుమెన్ 2020' నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్న మహిళ ఎవరు ?
25
8. ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020' ఎంపికైన రంజిత్ సిన్హ్ దిసాలే ఏ రాష్ట్రానికి చెందినవారు ?
29
9. మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు ?
34
10. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు.. ఇల్లు నిర్మించుకునేందుకు ఉచితంగా సిమెంటు అందజేయడానికి 'ప్రాజెక్ట్ నమన్' పథకాన్ని ప్రారంభించిన ప్రముఖ సిమెంట్ కంపెనీ ఏది ?
37