1. 'అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్(ఏఏఏఎస్) ' లో స్థానం దక్కించుకున్న భారతీయ వైద్యుడు ఎవరు ?
- డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి
2
2. తాజా సర్వే ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు ఎంత ?
7
3. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని వ్యోమగాములకు క్రిస్మస్ బహుమతులతో పాటు, పరిశోధన పరికరాలతో కూడిన సరికొత్త, భారీ డబుల్ డ్రాగన్ నౌకను నింగిలోకి పంపి, తద్వారా రెండు క్యాప్సుల్స్‌ను ఒకేసారి పంపిన ఘనత సాధించిన అంతరిక్ష సంస్థ ఏది ?
9
4. 'యేల్ లా స్కూల్ లైబ్రేరియన్స్ లిస్ట్ 2020' ప్రకారం ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్య ఏది ?
16
5. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు ?
19
6. ప్రముఖ డిక్షనరీ 'మరియం - వెబ్‌స్టర్' లో వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన పదం ఏది ?
23
7. 'ది పేషెంట్ అసాసిన్: ఎ ట్రూ టేల్ ఆఫ్ మాసకర్' పుస్తకం రచించినందుకు గాను ప్రతిష్ఠాత్మక 'హెజెల్ టిల్ట్‌మన్ బహుమతి' అందుకున్న బ్రిటిష్ ఇండియన్ రచయిత్రి ఎవరు ?
25
8. ఇటీవల తన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసిన ‘ప్రకాశ్ సింగ్ బాదల్’ గురుంచి ఈ క్రింది వాటిలో ఏది సరైంది ?
29
9. ఈ క్రింది ఏ రాష్ట్రంలో జంతువులకోసం కలదుంగి-నైనితాల్ రహదారి మధ్యలో 90 అడుగుల పర్యావరణహిత బ్రిడ్జిని నిర్మించారు ?
34
10. ఇటీవల మృతిచెందిన 'మహాశయ్ ధర్మపాల్ గులాటీ ' ఈ క్రింది ఏ సంస్థ వ్యవస్థాపకుడు ?
37