1. ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వారు ఎవరు ?
2
2. ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు ?
- నిర్మలా సీతారామన్, కిరణ్ మజుందార్‌షా, రోషిణీ నాడార్ మల్హోత్రా
7
3. ' 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల' జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వారు ఎవరు ?
9
4. 'హెచ్ఎల్-2ఎమ్ టోకామాక్ రియాక్టర్' పేరుతో కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన దేశం ఏది ?
16
5. 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం' కింద భూముల రీసర్వేకి అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం కోసం ఏ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది ?
19
6. దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై సేవలను మరింతగా విస్తరించేందుకు ఈ క్రింది ఏ పెరుతో కొత్త పథకం అమలుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది ?
23
7. ఎన్ని కోట్ల రూపాయలతో 'ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై)' కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ?
25
8. 'షహీన్' పేరుతో సంయుక్త వైమానిక దళాల విన్యాసాలను చేపట్టిన దేశాలు ఏవి ?
29
9. ఇటీవల తన ఆటకు వీడ్కోలు పలికిన క్రికెటర్ పార్థివ్ పటేల్ ఏ రాష్ట్రం తరుపున దేశవాళీ క్రికెట్లో ఆడాడు ?
34
10. ఈ క్రింది ఏ ప్రాజెక్టు పేరును 'డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్టు' గా మార్పు చేస్తూ ప్రభుత్వం నవంబెర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. ?
- పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం
37