1. అబుదాబి గ్రాండ్ ప్రి 2020 విజేత ఎవరు ?
2
2. విద్యుత్ ఉపకరణాల రేటింగ్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
7
3. ప్రజల వద్దకే సమాచార కమిషన్' అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ఎక్కడ ప్రారంభించింది ?
9
4. ఇటీవల మరణించిన 'డాక్టర్ బన్నంజె గోవిందాచార్య' ఏ రంగానికి చెందినవాడు ?
16
5. RTGS పూర్తి రూపం ఏమిటి ?
- Real Time Gross Settlement
19
6. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వారితో కలిపి 2030 నాటికి దాదాపు ఎంత మంది కటిక పేదరికాన్ని అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆందోళన వ్యక్తంచేసింది. ?
23
7. జపాన్ వ్యోమనౌక హయబుసా-2 ఇటీవల ఏ గ్రహశకలం నుండి గ్రహశకలాలను నుండి భూమికి జారవేసింది ?
25
8. ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు ఎవరు ?
29
9. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ వారం ఏ రోజున 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ?
34
10. 'ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు' - 2020 కు ఎంపికైన సంస్థ ఏది ?
- భారత వ్యవసాయ పరిశోధన మండలి
37