1. 2020 సంవత్సరంలో 'గూగుల్ ఇండియా' లో అధికంగా సెర్చ్ చేసిన పదం ఏది ?
2
2. 'వన్ నేషన్, వన్రేషన్ కార్డు' విధానాన్ని ఎన్ని రాష్ట్రాలు అమల్లోకి తీసుకొచ్చాయి.?
7
3. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో వంద శాతం ఫలితాలు సాధించి బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) నుంచి ఓడీఎఫ్ ప్లస్‌కు వెళ్లిన ఐదు జిల్లాలకు స్వచ్ఛాంధ్ర సంస్థ అవార్డులు ప్రకటించింది, అయితే వీటిలో మొదటి స్థానంలో నిలిచినా జిల్లా/జిల్లాలు ఏవి ?
- విశాఖపట్నం, పశ్చిమ గోదావరి
9
4. ఈ క్రింది ఏ 'టెలిస్కోప్' తాజాగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ?
16
5. 'డిజిటల్ గవర్నెన్స్' విభాగంలో ఎలెట్స్ టెక్నో మీడియా సంస్థ ప్రకటించిన 'ఉత్తమ సేవల అవార్డు' కి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ ఏది ?
- గ్రామ, వార్డు సచివాలయాలశాఖ
19
6. 'అర్టెమిస్' మిషన్ కోసం తాజాగా నాసా ఎంపిక చేసిన 18 మంది వ్యోమగాములలో స్థానం దక్కించుకున్న భారతీయుడు ఎవరు ?
- రాజా జాన్ వుర్పుతూర్ చారి
23
7. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి తాజాగా డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చిన రాష్ట్రము ఏది ?
25
8. కరోనాతో ఇటీవల మరణించిన 'ఆంబ్రోస్ మాండ్వులో' ఏ దేశ ప్రధాని ?
29
9. ప్రపంచంలోనే అత్యధికంగా ఏనుగులు మరణిస్తోన్న దేశాల జాబితాలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం ఏది ?
34
10. ఇటీవల తవ్వకాల్లో బంగారు ఆభరణాలు బయటపడిన 'కుళంబేశ్వర ఆలయం ' ఏ రాష్ట్రంలో ఉంది ?
37