1. 2020 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎవరు నిలిచారు
- జో బైడెన్ మరియు కమలా హారిస్
2
2. అమెరికాలో కొవిడ్ టీకా పొందిన తొలి మహిళ ఎవరు
7
3. తొలి దేశీయ స్టెల్త్ యుద్ధనౌక 'హిమగిరి' డిసెంబర్ 14, 2020 ఎక్కడ జలప్రవేశం చేసింది
9
4. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ స్కూటర్ల తయారీ కేంద్రాన్ని (ప్లాంటు) రూ.2,400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది
16
5. ఇటీవల మృతిచెందిన 'ప్రొఫెసర్ రొద్దం నరసింహ' ఏ రంగానికి చెందినవారు
19
6. టై గ్లోబల్ జీవనకాల సాఫల్య అవార్డు - 2020ను ఎవరికీ అందజేశారు
23
7. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు జెకామ్ (గ్రావిటేషనల్ వేవ్ హై-ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నటిక్ కౌంటర్పార్ట్ ఆల్-స్కై మానిటర్) మిషన్'ను ప్రయోగించిన దేశం ఏది
25
8. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు
29
9. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడు ఎవరు
34
10. పర్యావరణానికి, స్థానిక మత్స్యజాతులకు ముప్పు కలిగించే విదేశీ రకాలకు చెందిన చేప, రొయ్య పిల్లల ఉత్పత్తి, పంపిణీ, విక్రయాలపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది
37