1. ఆఫ్రికన్ ప్రదేశం (భాగం) అరబ్ ప్రపంచంలోకి చేరినది ఏది?
2
2. భూకంపంలో నుంచి వదలబడేది?
- ప్రకంపనాలు
- (ప్రకంపనాల వల్ల ప్రాథమిక, ద్వితీయ, గౌణ తరం గాలు జనిస్తాయి. వీటివల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభ విస్తాయి)
7
3. వరల్డ్ వైడ్ వెబ్ (డబ్లూ, డబ్లూ. డబ్లూ) భావమును అభి వృద్ధి చేసిన వ్యక్తి
9
4. ప్రపంచ వాతావరణ దినమును ఎప్పుడు ఆచరిస్తారు?
16
5. అట్లాసు పర్వతములు ఉండేది
- ఉత్తర-పశ్చిమ ఆఫ్రికా
- (అట్లాసు పర్వతాలు వాయువ్య ఆఫ్రికాలోని మొరాకో దేశంలో వ్యాపించిన నవీన ముడుత పర్వతాలు)
19
6. టైగ్రిస్ నది ముఖ్యంగా ప్రవహించేది?
- ఇరాక్
- ((టైగ్రిస్ నది ఇది యూఫ్రటిస్ నదితో కలిసి ఇరాక్ లో నుంచి పర్షియన్ గలకి ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల మధ్యగల ప్రాంతాన్ని మెసపొటేమియా అని అంటారు. ఇది ప్రాచీన ఇరాకకు మరోపేరు)
23
7. అణ్వాయుధాలను పరీక్షించడానికి ఉత్తర బేసిన్లో ఉన్న ఏ బురదగానున్న చెరువును వాడుతారు?
25
9. ఫిలిఫ్ఫై లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వీపం
- మిస్టీనావో
- (ఫిలిఫ్ఫైన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల దేశం. మిండనావో అతిపెద్ద దీవుల్లో ఒకటి. దీని సమీ పంలోనే పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచంలో కెల్లా లోతైన మేరియానా అగాధం ఉంది)
34
10. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ చక్కెర కర్మాగారంలో రాకెట్ ఇంధనం తయారు చేయబడుతుంది?
- ఆంధ్రా సుగర్స్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా
37