1. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కేంద్రీయ తోళ్ల పరిశోధన సంస్థ) ఎక్కడ ఉంది?
2
2. వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?
7
3. ఏ నది ప్రఖ్యాతి చెందిన మార్బుల్ ఫాల్స్ గా తయారవును?
- నర్మద
- (నర్మద మధ్యప్రదేశ్ లోని వింధ్యా పర్వత ప్రాం తంలో జబల్పూర్ సమీపంలోని అమరకంటక్ వద్ద జన్మిస్తుంది. అనంతరం ఇది పశ్చిమ దిశగా పయ నిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాలరాళ్ల
మీద నుంచి నది దుముకుతూ ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇక్కడ గల జలపాతాన్ని మార్బల్ ఫాల్స్ అని అంటారు. దీనినే ధువరాన్ జలపాతం అని అం టారు. ధువన్ అనగా పొగ. దుమికే జలపాతం నుంచి పొగలాగా నీటి ఆవిరి పైకి లేస్తుంది.
జల పాతం జబల్పూర్ జిల్లాలోని బేధంఘాట్ ప్రాంతంలో
ఉంది)
9
4. ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది?
- ఆంధ్రప్రదేశ్
- (వివరణ: గుజరాత్ తర్వాత అత్యధిక తీర రేఖ ఆంధ్ర ప్రదేశ్ కు ఉంది. ఈ రేఖ పొడవు 972 కి.మీ.)
16
5. టాక్లామకాన్ ఉన్న చోటు
- చైనా
- (వివరణ: టక్లామకాన్ అనేది చైనాలోని వాయువ్య
ప్రాంతంలో వ్యాపించిన ఎడారి ప్రాంతం. దీని చుట్టూ కున్లున్, పామిర్, టియాన్ షాన్ పర్వతాలు విస్తరించాయి. దీని విస్తీర్ణం 3,37,000 చ.కి.మీ. దీనిలో టారిమ్ హరివాణం లేదా బేసిన్ ఉంది. ఈ బేసిన్ పొడవు 1000 కి.మీ. వెడల్పు 400 కి.మీ. టక్లామకాన్ ఎడారి ఉత్తరం, దక్షిణాలుగా సిల్క్ రోడ్
రెండు శాఖలుగా విడిపోయి పయనిస్తుంది)
19
6. లా నినా మరియు ఎల్ నినో అను దృగ్విషయములు దీనిలో ఉద్భవిస్తాయి
- పసిఫిక్ మహాసముద్రం
- (లా నినా, ఎల్ నినో అనేవి పసిఫిక్ మహాసము ద్రంలో పెరూ దేశ సమీపంలో ఉద్భవించే సముద్ర
ప్రవాహాలు. వీటి ప్రభావం వల్ల రుతుపవన వ్యవ స్థలో మార్పులు సంభవిస్తాయి. ఎల్నినో వల్ల రుతు పవన వర్షపాతం తగ్గుతుంది. లానినో వల్ల వర్షపాతం అధికంగా కురుస్తుంది. గతంలో అరుదుగా వచ్చే ఎల్ నినో గత 29 ఏళ్లలో 10 సార్లు వచ్చింది)
23
7. సున్నా జనాభా పెరుగుదల రేటు దగ్గర వరకు వస్తున్నదేశం?
25
8. కార్డమమ్ (ఏలక్కాయల) పర్వతములు ఎక్కడ ఉన్నాయి?
29
9. భూమి గుండ్రంగా ఉన్నట్లు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి?
- ఆర్యభట్ట
- (ఆర్యభట్ట ప్రాచీన యుగంలో గుప్తుల యుగంలో జీవించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఆర్యభట్టియ, సూర్య సిద్ధాంత తదితర గ్రంథాలను రచించాడు)
34
10. వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికంగా ప్రభావితం చెందును?
37