1. భారత ప్రణాళికా సంఘం మొదటి డిప్యూటీ చైర్మన్ ?
2
2. సామ్యవాద తరహా సమాజ స్థాపన అనే లక్ష్యం ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రకటించారు ?
7
3. భారత ఆర్థిక ప్రణాళిక ముఖ్య అంశం?
- నియమిత కేంద్రీకరణ, సూచనాత్మక స్వభావమున్న ప్రణాళికా విధానం
9
4. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంఘాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు?
16
5. సూచనాత్మక ప్రణాళికను మొదట ప్రవేశపెట్టిన దేశం?
19
6. మొదటి ప్రణాళికలో అవలంబించిన వృద్ధి నమూనా ?
23
7. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం ?
25
8. సామాజిక సేవా రంగానికి ఏ ప్రణాళికలో అత్యధిక నిధులు కేటాయించారు ?
29
9. సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజనలో విలీనమైన కార్యక్రమాలు ?
- జవహర్ గ్రామ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకం
34
10. ఉపాధి హామీ పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు ?
37