1. ప్రేమే లక్ష్యం... సేవే మార్గమంటూ పార్టీని స్థాపించింది .....
- మెగాస్టార్ చిరంజీవి ( ప్రజారాజ్యం పార్టీ, 2008)
2
2. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ పావురాలగుట్ట దగ్గర ప్రమాదానికి గురై 2009 సెప్టెంబర్ 2న మరణించిన ముఖ్యమంత్రి ?
7
3. ప్రత్యేక తెలంగాణ కోసమై ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు ?
- కె. చంద్రశేఖరరావు (2009 నవంబర్ 26న)
9
4. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక తెలంగాణను అధికారికంగా ప్రకటించిన తేది ?
16
5. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ విషయంపై అభిప్రాయం కోసమై తెలంగాణ ప్రాంతం నుండి పిలిపించుకున్న నాయకుడు ?
- కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
19
6. దేశంలో వైశాల్యం పరంగా పెద్ద రాష్ట్రం ఏది?
23
7. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రానికి పేరుంది?
25
8. TC హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది?
29
9. నాగార్జున సాగర్ ఏ నదిపై కట్టబడింది?
34
10. బుక్సా పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
37