1. సుల్తాన్ కులీ కుతుబ్ షా దేనిని రాజధానిగా చేసుకొని
2
2. గోల్కొండ దుర్గానికి సుల్తాన్ కులీ కుతుబ్ షా పెట్టిన పేరు?
7
3. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఆక్రమించిన దుర్గాలు ఏవి ?
- రాచకొండ, దేవర కొండ, పానగల్, ఘనపురం
9
4. సుల్తాన్ కులీ కుతుబ్ షా చేతిలో ఓడిన కంభం మెట్టు దుర్గాధిపతి?
16
5. కర్ణాటక యుద్ధాల్లో పాల్గొన్న రెండు కూటములు?
- ఆంగ్లేయులు + అన్వరుద్దీన్లు+నాజర్హండ్లు ఒకవైపు కాగా, ఫ్రెంచివారు + చాందా సాహెబ్ + ముజఫర్ జంగ్లు మరో పక్షం వహించారు
19
6. రెండో అస్మ బిరుదుతో దక్కన్ సుబేదార్ అయినది?
23
7. ఉత్తర సర్కారులను 1766లో ఆంగ్లేయులకు దత్తం చేసిన హైదరాబాద్ నిజాం?
25
8. 1798లో వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార పద్ధతిని ఆమోదించి అందులో చేరిన మొదటి భారతీయ పాలకుడు ?
- నిజాం అలీఖాన్ (అసఫ్ జాహీ వంశం)
29
9. 1800లో నిజాం అలీఖాన్ ఆంగ్లేయులకు కడప, కర్నూల్, అనంతపురం, బళ్ళారి దత్తం చేయుట వలన వీటికి ఏ పేరు వచ్చింది ?
- దత్త మండలాలు లేక సీడెడ్ జిల్లాలు
34
10. 1788లో గుంటూరు సర్కారును ఆంగ్లేయులకు ఇచ్చిన హైదరాబాద్ నిజాం ?
37