2. జై తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన పార్టీ?
7
3. తెలంగాణ కోర్కెల దినమును మే1, 1969న పాటించిన పార్టీ ?
9
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి తెలంగాణ వ్యక్తి ?
- పి.వి. నరసింహారావు (1971)
16
5. రెండో అస్మ బిరుదుతో దక్కన్ సుబేదార్ అయినది?
19
6. 1798లో వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార పద్ధతిని ఆమోదించి అందులో చేరిన మొదటి భారతీయ పాలకుడు ?
- నిజాం అలీఖాన్ (అసఫ్ జాహీ వంశం)
23
7. 1800లో నిజాం అలీఖాన్ ఆంగ్లేయులకు కడప,కర్నూల్, అనంతపురం, బళ్ళారి దత్తం చేయుట వలన వీటికి ఏ పేరు వచ్చింది ?
- దత్త మండలాలు లేక సీడెడ్ జిల్లాలు
25
8. 1788లో గుంటూరు సర్కారును ఆంగ్లేయులకు ఇచ్చిన హైదరాబాద్ నిజాం ?
29
9. పేషకుష్ అంటే?
- జమీందారులు కంపెనీ ప్రభుత్వానికి చెల్లించవల్సిన డబ్బు
34
10. నిజాం అలీఖాన్ కాలంలో ఉన్న ఫ్రెంచికి చెందిన మిలటరీ అధికారి?
37