4. జ్ఞాననిర్మాణం ప్రధాన అంశంగా ఉన్న సాంఘిక - సాంస్కృతిక అభ్యసనంలోని పరస్పర బోధనాంశంలోని సోపానాలు వరుసగా
- స్పష్టీకరించడం, ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, ప్రాగుక్తీకరించడం
- ప్రశ్నించడం, స్పష్టీకరించడం, సంక్షిప్తీకరించడం, ప్రాగుక్తీకరించడం
- ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, ప్రాగుక్తీకరించడం
- ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, ప్రాగుక్తీకరించడం, స్పష్టీకరించడం
15
9. అకాశంలో ఎగిరే పక్షులను రోజూ చూసే బాలుడు నూతనంగా పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్‌ను చూసి గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని హెలికాప్టర్‌ను పక్షి అని సంబోధిస్తే 'పియాజే' ప్రకారం దీన్ని ఏ భావనగాపేర్కొనవచ్చు?
- వస్తుస్థిరత్వ భావన
- సాంశీకరణం
- అనుగుణ్యత
- వ్యవస్థీకరణం
34
10. అందంగా లేని, నలుపుగా ఉన్న ఒక అమ్మాయిని తోటి విద్యార్థులు హేళనగా మాట్లాడితే ఆ అమ్మాయి “నలుపు మంచి రంగే నలుపు నారాయణుడు మెచ్చు” అని చెప్పడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రమేది?
- వ్యక్తీకరణం
- ప్రక్షేపణం
- పరిహారం
- హేతుకీకరణం
40
11. "ప్రత్యక్ష పునర్ వ్యవస్థీకరణ' జ్ఞానంలో, సమగ్ర అంశ జ్ఞానంలో ఏ అంశాలనైనా అందించాలనే భావనతో రూపొందించిన "Productive thinking" గ్రంథ రచయిత ఎవరు?
- లెవిన్
- వర్ధిమర్
- కోఫ్కా
- కోహెలర్
42