1. 16X1058 యూనిట్లు కొలతలు గల ఒక దీర్ఘ ఘనాకార దిమ్మకు రంగు వేయబడినది. దానిని 1x1x1 యూనిట్ల కొలతలు గల సమఘనాలుగా కత్తిరించగా, అసలు రంగు వేయబడని సమఘనాల సంఖ్య
- 812
- 796
- 945
- 672
4
2. ఒక బాలుడు, ఒక సంఖ్యను పొరపాటుగా 75 తో భాగించగా, అతనికి భాగఫలము మరియు శేషము రెండూ 72 వచ్చినవి. అతను ఒక వేళ సరియైన సంఖ్య 72తో భాగించి ఉంటే, వచ్చి ఉండే శేషము
- 0
- 2
- 3
- 1
5
3.సంవత్సరమునకు 12 - % సామాన్య వడ్డీతో లెక్క కట్టగా, కొంత మొత్తము రెట్టింపు కావడానికి పట్టే కాలం సంవత్సరాలలో
- 8
- 7 1/2
- 9
- 8 1/2
9
7. 1.9999.......ను p, q లు పూర్ణ సంఖ్యలవుతూ, 970 అయ్యేటట్లు : రూపంలో రాయగా, అది...
- 19/10
- 1999/1000
- 2
- 1/9
27
8. ఒక బాలుడు, తన పాఠశాల ఆట స్థలములో, ఒక స్తంభమును మరియు ఒక చెట్టును చూసాడు. స్తంభము ఎత్తు 8 మీ. ఉండగా దాని నీడ పొడవు 10మీ. ఉన్నది. అదే సమయంలో ఆ చెట్టు నీడ పొడవు 40 మీ. అయిన ఆ చెట్టు ఎత్తు (మీటర్లలో)
- 50
- 40
- 36
- 32
32
9. సిరి ఒక డి.వి.డి. ప్లేయరు రూ.2800లకు అమ్మగా 12% లాభం వచ్చినది. అయిన ఆమె.డి.వి.డి. ప్లేయర్‌ను కొన్న వెల (రూపాయలలో)
- 2300
- 2600
- 2500
- 2400
35
10. ఒక కోణము యొక్క పూరక కోణము, దాని సంపూరక కోణములో 25% వున్న, ఆ కోణము కొలత
- 90°
- 60°
- 75°
- 45°
38
11. ఒక ఘనము సంపూర్ణతల వైశాల్యము 96 చ.సెం.మీ. అయిన దాని ఘనపరిమాణం (ఫ. సెం.మీ.లలో)
- 64
- 216
- 8
- 27
41
14. 25, 40 మరియు 60లచే భాగించగా ప్రతిసారి శేషము 7ను ఇచ్చే అతి చిన్న సంఖ్య
- 607
- 507
- 1207
- 1007
53
15. 32 సెం.మీ. పొడవు గల తాడు ఇవ్వబడినది. దానినుపయోగించి భుజాల కొలతలు పూర్ణ సంఖ్యలయ్యేటట్లు ఏర్పరచగల, విభిన్న దీర్ఘచతురస్రాల సంఖ్య
- 15
- 8
- 7
- 32
58
20. 'విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు; అదొక సహజ ప్రక్రియ; అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడు తుంది' . ఈ భావనను వ్యక్తపరిచిన విద్యావేత్త,
- పెస్తాలజి
- పౌల్య
- మాంటిస్సోరి
- ఫోబెల్
79