1. Read the following sentences carefully. Identify the students, in order starting with the student who walks to school most often. a. Murthy usually walks to school. Ha en mes on a gde b. Jayaraj never walks to school. He lives very far away c. Satya always walks to school. d. Venkat sometimes walks to school.
- Venkat, Satya, Murthy, Jayaraj.
- Jayaraj, Murthy, Venkat, Satya.
- Satya, Murthy, Venkat, Jayaraj.
- Murthy, Venkat, Jayaraj, Satya.
3
13. ఒక మ్యాపు 1:30000 స్కెలునకు గీయబడినది మ్యాపులో రెండుపట్టణముల మధ్య దూరం 4 సెం.మీ. అయిన వాటి మధ్య నిజ దూరం (కిలోమీటర్లలో)
- 1.2
- 120
- 0.12
- 12
49
14. ఒక సమద్విబాహు త్రిభుజమునకు గీయగల సౌష్టవ రేఖల సంఖ్య
- 2
- 1
- 4
- 3
54
15. ఒక సంఖ్య ఒకట్ల స్థానములో 7 ఉంటే, ఆ సంఖ్య ఘనములో ఒకట్ల స్థానంలో ఉండే అంకె
- 7
- 9
- 1
- 3
60
17. 7, 2, 3 అంకెల నుపయోగించి, అంకెలు పునరావృతం కాకు ఉండేటట్లు, రాయగల విభిన్న మూడంకెల సంఖ్యల సంఖ్య
- 6
- 4
- 3
- 5
65
18. 11 మీ. పొడవుగల ఒక తాడు నుండి 2 3/5 మీ. మరియు 3 ( 3)/10 పొడవు గల రెండు ముక్కలను కత్తిరించగా మిగిలిన తాడు పొడుకు (మీటర్లలో)
- 5 9/10
- 4 9/10
- 5 1/10
- 4 1/10
71
19. ఒక చతురస్రాకార పొలము వైశాల్యము 36 చ.మీ. ఒక పక్షి నిమిషానికి 30 √2 మీటర్ల వేగంతో ఆ పొలము కర్ణము గుండా పోయే రేఖ వెంబడి ఎగురుచున్నచో, ఆ పొలాన్ని దాటుటకు, ఆ పక్షికి పట్టు సమయము (సెకండ్లలో)
- 8
- 5
- 1
- 12
76
20. (90-120) తరగతి యొక్క తరగతి మార్కు
- 115
- 120
- 105
- 90
79