1. " శ్యామ్" అనే పదంలోని అక్షరాలు, వర్ణాలు, వ్యంజకాల సంఖ్య వరుసగా
- 2,3
- 3,3
- 4,3
- 6,3
3
2. లక్ష్మి' అనే పదంలోని వ్యంజకాల సంఖ్య
- 2
- 4
- 6
- 3
6
3. క్షణంలో 3/4 వంతు కాలంలో ఉచ్చరింపబడే. అక్షరం
- ఔ
- క్ష
- ష
- ఱ
9
5. "శక్తి" అనే పదంలో ఉపధ
- అ
- ఇ
- క్
- త్
20
6. "దేవైశ్వర్యం" అనే పదంలోని ధ్వనుల సంఖ్య
- 9
- 11
- 10
- 12
22
7. ఆంధ్ర భాషలో ఉండి సంస్కృత భాషలో లేని వర్షం
- ఎ
- ఏ
- ఓ
- ఋ
25
10. వ్యాకరణ కార్యంలో ఉభయ మూర్తన్య పరుషం క్రింది విధంగా మారును
- ట
- గ
- డ
- ణ
39
11. క్రిందివానిలో మూర్థన్య పార్శ్వీకం
- ల
- ళ
- వ
- ఱ
42
12. ధ్వని ఉచ్ఛారణలో "ఈ "అనే అక్షరం
- తాలవ్యం, అవర్తులితం, పూర్వ స్వరం, వివృతం
- తాలవ్యం, వర్తులితం, పూర్వ స్వరం, వివృతం
- తాలవ్యం, అవర్తులితం, పూర్వ స్వరం, సంవృతం
- తాలవ్యం, వర్తులితం, ఉత్తర స్వరం, సంవృతం
47
20. కుమార సంభవంలోని అశ్వాసాల సంఖ్య
- 6
- 8
- 10
- 12
80