7. “వహ్ని జ్వా లలు అనలుడి నాలుకల వలె ఉంటాయి. అడవులను దహించే జ్వలనం జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. అందుకే హసనీమణి పట్ల జాగ్రత్త అవసరం”. ఈ వాక్యంలోని పర్యాయపదాలను గుర్తించండి.
- వహ్ని, జ్వాల, జాజ్వల్యమానం, హసనీమణి
- వహ్ని, జ్వాలలు, జ్వలనం, హసనీమణి
- వహ్ని, అనలుడు, జ్వలనం, హసనీమణి
- వహ్ని, అనలుడు, జాజ్వల్యమానం, హసని
27
8. 'ఆలస్యం అమృతం విషం' - గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
- జాలం, పిమ్మట, అనుకల్పం, సుడివడు
- జాగు, విలంబం, కాలహరణం, ఎడ
- జాప్యం, మలయు, సంరంభం, పరివృత్తం
- కాలక్షేపం, ఘస్రం, ఎల్లి, వ్యవధానం
30
9. 'వృక్షచరం, శాఖామృగం, మర్కటం, గోలాం గూలం, వానరం' అనే పర్యాయపదాలు కలి గిన జీవి ఏది?
- కాకి
- ఖడ్గమృగం
- కోతి
- గుర్రం
35
10. 'అమావాస్య నాటి తమస్సు భయం గొలు పుతుంది. ఇచ్చిన వాక్యంలో తమస్సు పదానికి పర్యాయపదాలు ఏవి? .
- ఇందుక్షయం , ఉదితి, అపరాత్రం , ఉద్దినం
- చీకటి, శర్వరం, శ్యామిక, తమిస్రం
- చీకటి, అంశకం, కల్యం, తాలిషం
- అంధకారం, దివసం, భాస్వరం, ఉడుపథం
38