1. చిరుధాన్యాలకి సంబంధించి 'గ్రాస్ రూట్స్ అంబాసిడర్ గా పేరుగాంచింది ఎవరు? (మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా శిల్పడి గ్రామానికి చెందిన ఈ 27 ఏళ్ల మహిళ అరు దైన విత్తనాలను సేకరించి, తన ఇంటినే ‘విత్తనాల బ్యాంక్’గా మార్చింది. గత దశాబ్ద కాలంగా చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి చిరు ధాన్యాల గురించి ప్రచారం చేసి, వాటిని ఉచి తంగా అందిస్తోంది. )
- సుస్మితా భట్
- హరిణి శుక్లా
- మాధవీరావు
- లహరి బాయి
4
2. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) 2023, సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ-20 ప్రపంచ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది.
బి) 1999, సెప్టెంబరు 26న జీ-20 గ్రూప్ ఆవిర్భవించింది.
సి) జీ-20 సభ్య దేశాల్లోని ఏదైనా ఒక దేశంలో ఏటా డిసెంబరు 1 నుంచి తర్వాతి ఏడాది నవంబరు 30 వరకు ఏడాది పొడవు సదస్సులు నిర్వహిస్తుంది.
డి) దిల్లీలో జీ-20 సదస్సు జరిగే ముందు దేశవ్యాప్తంగా కేంద్రం ఎంపిక చేసిన 56 నగరాలు, పట్టణాల్లో 32 రంగాలకు చెందిన అంశాలపై సన్నాహక సదస్సులు నిర్వహిస్తారు.
ఇ) 2022, డిసెంబరు 13న బెంగళూరులో మొదటి సన్నాహక సమావేశాన్ని నిర్వ హించారు.
ఎఫ్) 2023, మార్చి 28, 29 తేదీల్లో విశా ఖపట్నంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
- ఎ, బి, సి, డి
- బి, సి, డి, ఎఫ్
- ఎ, సి, డి, ఇ
- పైవన్నీ
8
3. కేంద్ర హోంశాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీసు బలగాల్లో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు? (లద్దాల్లో అత్యధికంగా 28.3 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. )
- 11.75 శాతం
- 13.75 శాతం
- 15.75 శాతం
- 17.75 శాతం
9
5. 2023, జనవరి 29, 30 తేదీల్లో భారత్‌లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 77వ సెషన్ అధ్యక్షులు ఎవరు? (ఐరాస, భద్రతా మండలి, అనుబంధ సంస్థల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఈయన చర్చించారు.)
- పాల్ హెన్రీ స్పాక్
- సాబా కొరొసి
- హెర్బర్ట్ వేర్
- లూయిస్ పడిల
18
6. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ యువకుడు ఎవరు? (డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇతడు రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తు న్నాడు. ఇప్పటి వరకు 25కి పైగా అంతర్జా తీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయా లకు సహ రచన చేశాడు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందాడు.)
- ఆర్. నారాయణ
- ఎల్. మధుసూదన్
- కె. శివతేజ
- జి. శ్యాంబాబు
23
7. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, 2023, జనవరి 1 నాటికి మనదేశంలో రిజి స్టర్ ఓటర్ల సంఖ్య ఎంతగా ఉంది? (దేశంలో 1951లో మొదటిసారిగా ఓటర్ల జాబితాను రూపొందించారు. ఆ సమయంలో 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకు న్నారు. )
- 91.5 కోట్లు
- 93.5 కోట్లు
- 94.5 కోట్లు
- 292.5 కోట్లు
27
8. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాటి ఆధ్వ ర్యంలో నడిచే రవాణా, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎన్నేళ్లకు పైబడి సర్వీసులో ఉన్న 9 లక్షలకు పైగా వాహనాలను తుక్కుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 2023లో నిర్ణయించింది?
- పది హేనేళ్లు
- పదేళ్లు
- ఇరవై ఏళ్లు
- పాతికేళు
29
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2023, జనవరి 6న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో 65వ గ్రామీ పురస్కారాలను ప్రదానం చేశారు.
బి) బెంగళూరుకి చెందిన మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ గ్రామీ పురస్కారాన్ని గెలుచుకు న్నారు.
సి) అమెరికా రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి రికీ ఈ పురస్కారాన్ని అందుకు న్నారు. వీరు రూపొందించిన 'డివైన్ టైడ్స్' ఆల్బమ్‌కి బెస్ట్ ఇమాజివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో ఈ అవార్డు లభించింది.
డి) సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డును రికీ కేజ్ గెలుచుకోవడం ఇది మూడోసారి.
ఇ) డివైన్ టైడ్స్ ఆల్బమ్‌లో 9 పాటలు ఉన్నాయి.
- ఎ, బి, సి, డి
- ఎ, బి, సి, ఇ
- ఎ, బి, డి, ఇ
- పైవన్నీ
40