1. ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ చైర్మన్ ఎవరు కార్పొరేషన్) నియమితులయ్యారు? (ఈయన గతంలో బీపీసీఎల్ ఛైర్మన్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన వ్యక్తిని ప్రభుత్వరంగ సంస్థకు హెడ్‌గా తొలిసారి. నియమించడం ఇదే ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు)
- కార్తీక్ ప్రసాద్
- అరుణ్‌కుమార్ సింగ్
- దామోదర్ మషేల్కర్
- మోహిత్ అగర్వాల్
2
2. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఏటా డిసెంబరు 3న నిర్వహిస్తారు.
బి) 2022 సంవత్సరానికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం థీమ్ 'ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్: ది రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఫ్యూల్లింగ్ యాన్ యాక్సెసిబుల్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్.
సి) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన జాతీయ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు.
డి) సర్వశ్రేష్ఠి దివ్యాంగా జన్గాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ కోటాబత్తిని పద్మావతి, శ్రేష్ఠి దివ్యాంగ బాలికగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన చిన్నారి శ్రేయోమిశ్ర, దివ్యాంగులకు ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తరపున కె.సతీష్ రెడ్డి పురస్కారాలు అందుకున్నారు.
- ఎ, డి
- ఎ, బి మాత్రమే
- ఎ, బి, సి
- పైవన్నీ
8
4. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) భారత ప్రపంచబ్యాంకు పెంచింది?
వృద్ధి రేటు అంచనాలను ఎంత మొత్తానికి (2022 - 23 eso భారత వృద్ధిరేటు అంచనాను తొలుత 7.5%గా ప్రకటించినా, గత అక్టోబరులో 6.5 శాతానికి తగ్గించింది. తిరిగి తాజాగా పెంచింది)
- 6.9%
- 6.7%
- 6.6%
- 6.8%
13
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) సీఎస్ఈ (సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్), డౌన్ టు ఎర్త్ పత్రికల సంయుక్త నివేదిక ప్రకారం, 2022 జన వరి 1 నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు భారత్‌లో భయంకరమైన ప్రకృతి విపత్తులు 242 సంభవించాయి.
బి) వీటికారణంగా దేశవ్యాప్తంగా తొమ్మిది నెలల్లో రెండున్నర వేల మందికి పైగా మరణించారు.
సి) ఈ కాలంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ప్రకృతి విపత్తులు సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అధికంగా 359 మంది మరణించారు.
డి) 1953-2018 మధ్యకాలంలో భీకర వర్షాలు, వరదల వల్ల భారత్‌లో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఇటీవల జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) అధ్య యనం వెల్లడించింది.
- ఎ, బి మాత్రమే
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
6. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా 800 కోట్ల మార్కు దాటింది. 800 కోట్ల శిశువు 2022, నవంబరు 15న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జన్మించింది.
బి) ప్రపంచవ్యాప్తంగా జనాభా గత 12 ఏళ్లలో 100 కోట్లు పెరిగింది. కొన్నేళ్లుగా జనాభా వృద్ధి నెమ్మదించింది. అయినప్ప టికీ 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1000 కోట్లకు చేరుకోనుంది.
సి) భారత్ 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది. 2023లో ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఉంటే, ఇది భారత్‌లో 28.7, చైనాలో 38.4, జపాన్‌లో 48.6 ఏళ్లు ఉంటుంది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
24
9. సూర్యుడిపై పరిశోధనల కోసం ఏ దేశం టిబెట్ పీఠభూమిపై డావోచెంగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ని (డీఎస్ఆర్) నిర్మిం చింది? (1.4 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. )
- చైనా
- భారత్
- జపాన్
- అమెరికా
33
10. ఏ దేశం అంతరిక్ష కేంద్రానికి కార్గో వ్యోమ నౌక 'టియాన్ జూ 5’ని ప్రయోగించింది?
(2022, నవంబరు 12న హైనన్ దీవుల్లోని వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించారు. తాను సొంతంగా నిర్మి స్తోన్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడానికి ఆ దేశం ఈ వ్యోమ నౌకని తయారు చేసింది.)
- చైనా
- రష్యా
- జపాన్
- ఫ్రాన్స్
37