1. గడియారంలో రెండు ముళ్ళ మధ్యకోణం 420. అయితే అద్దంలో చూసినప్పుడు దాని ప్రతిబింబంలో కనిపించే రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత?
- 24o
- 22o
- 42o
- 48o
3
2. ఒక గ్రామ జనాభా మొదటి ఏడాది 20%, తర్వాత ఏడాది 10% పెరిగింది. అయితే రెండేళ్ల తర్వాత జనాభాలో వచ్చే మార్పు శాతం ఎంత?
- 32%
- 132%
- 90%
- 92%
5
4. 16 మ్యాచుల్లో ఒక క్రికెట్ ఆటగాడి పరుగుల సగటు కొంత ఉంది. 17వ మ్యాచ్ లో 85 పరుగులు చేయడంతో అతడి సగటు 3 పరుగులు పెరిగింది. అయితే అతడి ప్రస్తుత సగటు ఎంత?
- 34
- 37
- 36
- 39
14
5. ఒక సంకేత భాషలో నీటిని నలుపుగా, నలుపును చెట్టును నీలంగా, నీలంను వర్షంగా, వర్షాన్ని గులాబీగా, గులాబీని చేపగా భావిస్తే ఆకాశం రంగు ఏమిటి?
- నీలం
- వర్షం
- నలుపు
- చెట్టు
18
7. ఒక వృత్త పరిధి, వైశాల్యాలు సమానం అయితే దాని వ్యాసం?
- Π/2
- Π
- 4
- 2/Π
27
8. కొంత సొమ్ము బారువడ్డితో రెండేళ్లలో రూ.1260, అయిదేళ్లలో రూ.1350లు అయితే వడ్డీరేటు ఎంత?
- 5%
- 1.5%
- 2.5%
- 3%
31
9. 10.5 సెం.మీ వ్యాసార్థం, 45 సెం.మీ ఎత్తు కలిగిన ఒక లోహపు శంకువును కరిగించి, 5 సెం.మీ వ్యాసార్థం గల చిన్న గోళాలుగా మార్చితే ఏర్పడే గోళాల సంఖ్య?
- 140
- 126
- 132
- 142
34
13. ఒక తరగతిలో రాము ర్యాంకు చివరి నుంచి 22 కాగా మొదటి నుంచి 14. ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
- 36
- 39
- 35
- 32
51
14. ఒక వ్యక్తీ ఉత్తర దిశగా 4 కి.మీ నడిచిన తర్వాత ఎడమవైపు తిరిగి మళ్లి 6 కి.మీ నడిచాడు. అక్కడ నుంచి కుడివైపు తిరిగి 4కి.మీ నడిచాడు. ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం అతడు ఎంత దూరంలో ఉన్నాడు?
- 10 కి.మీ
- 5 కి.మీ
- 15 కి.మీ
- 6 కి.మీ
53
16. 40 మంది విద్యార్థులు ఉండే ఒక తరగతిలో రవి ర్యాంకు కుడి నుంచి 14 అయితే ఎడమ నుంచి అతడి ర్యాంకు ఎంత?
- 26
- 28
- 27
- 29
63
17. ఆరు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసుకు 3 రెట్లు. ప్రస్తుతం తండ్రి వయసు కుమారుడి వయసుకు 6 రెట్లు. అయితే ప్రసుతం తండ్రి వయస్సు ఎంత?
- 18
- 22
- 24
- 26
67
20. రాము, సోము అనే ఇద్దరు వ్యక్తులు R అనే స్థానం వద్ద నిలుచున్నారు. తర్వాత అక్కడి నుండి వారిద్దరూ వరుసగా 4 కి.మీ./గంట, 5 కి.మీ./గంట వేగాలతో వ్యతిరేక దిశల్లో నడవడం ప్రారంభిచారు. 4 గంటల తర్వాత రాము, సోముల మధ్య దూరం ఎంత?
- 27 కి.మీ
- 26 కి.మీ
- 36 కి.మీ
- 42 కి.మీ
79