11. కింది శ్రేణిలో లోపించిన అక్షరాన్ని గుర్తించండి. A, D, I , P ...
- X
- Y
- Z
- B
42
12. ఒక మామిడి పండు ధర రూ.7, ఒక అరటి పండు ధర రూ.5 ఒక వ్యక్తి రెండు రకాల పండ్లు ను కొనడానికి రూ.88 ఖర్చు చేస్తే అతడు ఎన్ని మామిడి పండ్లు కొన్నాడు?
- 5
- 3
- 6
- 4
48
15. ఆంగ్ల అక్షర క్రమంలో ఎడమ నుంచి 22వ అక్షరానికి, కుడి నుంచి 21వ అక్షరానికి మధ్యలో ఉండే అక్షరం ఏది?
- N
- M
- O
- P
57
16. ఒక వర్తకుడు ఒక రూపాయికి 10 నిమ్మకాయలు అమ్మడం ద్వారా 40% లాభాన్ని పొందాడు. అయితే ఒక రూపాయికి అతడు ఎన్ని నిమ్మకాయలు కొన్నాడు?
- 11
- 14
- 16
- 17
62
17. ఒక సంకేత భాషలో నైరుతిని పడమర, ఉత్తరాన్ని ఈశాన్యం, దక్షిణాన్ని నైరుతి అని పిలిస్తే తూర్పును ఏమంటారు?
- దక్షిణం
- ఆగ్నేయం
- పడమర
- నైరుతి
66
18. 30 పెన్నులు, 75 పెన్సిళ్ల ఖరీదు రూ.510 ఒక పెన్సిల్ ధర రూ.2 అయితే ఒక పెన్ను సగటు ధర ఎంత?
- రూ.8
- రూ.12
- రూ.9
- రూ.11
70
19. ఒక గడియారంలో గంటల ముళ్లు 12 గం.నుంచి మొదలై 5గం.10ని.లకు ఎంత కోణం పూర్తి చేస్తుంది?
- 1450
- 1350
- 1600
- 1550
76
20. 20 క్యూబిక్ మీటర్ల వైశాల్యం ఉన్న ప్రాంతంలో 25 సెం.మీ పొడవు, 12.5 సెం.మీ. వెడల్పు, 8 సెం.మీ. ఎత్తు ఉన్న ఎన్ని ఇటుకలను పరచగలం?
- 6,000
- 8,000
- 4,000
- 10,000
78