1. 'సార్క్' సభ్యదేశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్
బి) ఇండియా, మాల్దీవులు, నేపాల్
సి) మయన్మార్, తైవాన్
డి) పాకిస్థాన్, శ్రీలంక
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
1
3. 'సార్క్' లక్ష్యాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం
బి) సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించి, సుస్థిర ప్రగతి, శాంతిని సాధించడం
సి) పేదరిక నిర్మూలన, పెరుగుదలకు కృషి చేయడం అక్షరాస్యత
డి) ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయడం
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
12
5. 'సార్క్' దేశాల ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) విపత్తు నిర్వహణ కేంద్రం - న్యూదిల్లీ
బి) ఇంధన కేంద్రం - ఇస్లామాబాద్
సి) వాతావరణ పరిశోధన కేంద్రం - ఢాకా
డి) కోస్తా ప్రాంతాల నిర్వహణ కేంద్రం మాల్దీవులు
- ఎ, బి,
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
20
8. 2010 నాటికి 'సార్క్' ఏర్పడి పాతికేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'రజతోత్సవ సదస్సు' ఎక్కడ నిర్వహించారు?
- థింపూ
- మాలె
- ఖాట్మండు
- కొలంబో
29