2. G - 20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన దేశాలకు సంబంధించి కిందివాటిలో సరైంది?
ఎ) 14వ సమావేశం - జపాన్ - 2019
బి) 15వ సమావేశం - సౌదీఅరేబియా - 2020
సి) 16వ సమావేశం - ఇటలీ - 2021
డి) 17వ సమావేశం – ఇండోనేసియా - 2022
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
8
9. 'సార్క్'కు సంబంధించి కిందివాటిలో సరైంది గుర్తించండి.
ఎ) దీన్ని ప్రారంభించినప్పుడు సభ్యదేశాల సంఖ్య - 7
బి) ఇందులోని ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య - 8
సి) దీని ప్రధాన కార్యాలయం - ఖాట్మండులో ఉంది
డి) అయిదేళ్లకొకసారి సార్క్ సమావేశాలు జరుగుతాయి.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
33