4. కింది అంశాల్లో సరైంది?
ఎ) అదృఢ రాజ్యాంగం - బ్రిటన్
బి) దృఢ రాజ్యాంగం - అమెరికా
సి) అదృఢ రాజ్యాంగంలో రాజ్యాంగ చట్టం, సాధారణ చట్టాలను సవరించడానికి ఒకే విధమైన పద్ధతిని అనుసరిస్తారు.
డి) దృఢ రాజ్యాంగంలో రాజ్యాంగ చట్టం, సాధారణ చట్టాలను సవరించడానికి వేర్వేరు పద్ధతులను అనుసరిస్తారు.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
16
8. G - 7 కూటమి లక్ష్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం
బి) వర్గమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం
సి) ద్రవ్యోల్బణం, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయడం
డి) వాణిజ్య సంబంధమైన చర్చించడం
- ఎ, బి, సి సరైనవి
- ఎ, బి, డి సరైనవి
- ఎ, సి, డి సరైనవి
- పైవన్నీ
32
10. G - 20 కి సంబంధించి కిందివాటిలో సరైంది?
ఎ) ప్రపంచ జీడీపీలో దీని వాటా 85 శాతం.
బి) అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం వాటా ఉంది.
సి) ప్రపంచ జనాభాలో 2/3వ వంతు ఉంది.
డి) ఈ కూటమి తీసుకునే నిర్ణయాలకు అంతర్జాతీయంగా చట్టబద్ధత ఉంది.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
37