1. కింది అంశాల్లో సరైనవి?
ఎ) వలస ప్రాంతాల ఆక్రమణలో అన్నిటి కంటే ముందున్న దేశం - బ్రిటన్
బి) వలస విధానంతో సంపన్నులైనవారు యురోపియన్లు
సి) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస విధానం రద్దయ్యింది.
డి) వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా, రష్యా దేశాలు
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
2. కింది వాటిలో మూడో ప్రపంచ దేశాలు ఎదు ర్కొంటున్న సమస్యలు ఏవి?
ఎ) వాతావరణ పరిస్థితులతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ
బి) ఉగ్రవాదం, పేదరికం, విపత్తులు, నిరక్షరా స్యత, అధిక జనాభా
సి) సుస్థిరత కలిగిన పరిపాలన వ్యవస్థలు లోపించడం
డి) శాస్త్ర - సాంకేతిక పరిజ్ఞానం అందుబా టులో లేకపోవడం.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
8
10. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) సాధారణ మెజారిటీ పద్దతి (పార్లమెంటుకి హాజరైన సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు)
బి) ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్దతి (పార్లమెంటులోని ఉభయసభల్లో వేర్వేరుగా 2/3 వంతు మెజారిటీ సభ్యుల మద్దతు)
సి) ద్విపక్ష మెజారిటీ పద్ధతి (పార్లమెంటులోని ఉభయసభల్లో వేర్వేరుగా 2/3 వంతు మెజారిటీ సభ్యుల మద్దతు ఉండాలి. దీంతోపాటు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల సాధారణ మెజారిటీతో ఆమోదం పొందాలి)
డి) బహుళపక్ష మెజారిటీ పద్దతి (పార్లమెంటులోని ఉభయసభల్లో వేర్వేరుగా 2/3 వంతు మెజారిటీ సభ్యుల మద్దతు ఉండాలి. దీంతోపాటు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల్లో 2/3 వంతు మెజారిటీ అవసరం)
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
37