1. నానాజాతి సమితికి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) ప్రారంభ సభ్య దేశాల సంఖ్య - 24
బి) ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సభ్య దేశాలుగా ఉన్నాయి
సి) ఇందులో అమెరికా, కెనడా దేశాలకు సభ్యత్వం లేదు
డి) ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపేం దుకు విశేష కృషి చేసింది.
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
3
2. యుద్ధాన్ని ఒక ఉన్నతమైన ఆదర్శంగా, జాతీయ పరిశ్రమగా భావించిన దేశం ఏది? (ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్రంగా నష్టపోయింది.)
- జర్మనీ
- ఆస్ట్రియా
- జపాన్
- బ్రిటన్
5
4. వర్సైల్స్ సంధికి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) ఇది 1919, జనవరి 18న జరిగింది.
బి) మొదటి ప్రపంచ యుద్ధం ఈ సంధి ద్వారానే ముగిసింది.
సి) ఈ సంధికి సంబంధించి 70 మంది ప్రతి నిధులు పాల్గొన్నారు.
డి) ఓడిపోయిన దేశాల పై న్యాయబద్ధమైన షరతులు విధించారు.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
13
7. రెండో ప్రపంచ యుద్ధం వల్ల అంతర్జాతీయ సంబంధాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి?
ఎ) అమెరికా, సోవియట్ రష్యా అగ్రరాజ్యాలుగా అవతరించాయి.
బి) ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ వలసపాలిత దేశాల్లో జాతీయోద్యమాలు ఊపందుకున్నాయి.
సి) అలీన విధానం అనేక దేశాల విదేశాంగ విధానంగా అవతరించింది.
డి) ప్రపంచ దేశాల మధ్య సమాచార - సాంకే తిక పరిజ్ఞానం, వస్తుసేవలు, పెట్టుబడులు అనుసంధానం పెరిగింది.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
28
8. వెస్ట్ ఫేలియా సంధి (1648)కి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) ఇది ప్రొటెస్టెంట్స్, కేథలిక్స్ మధ్య జరిగిన శాంతియుత సంధి.
బి) దీని ద్వారా హాలండ్, స్విట్జర్లాండ్ స్వతంత్ర గణతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి.
సి) ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్వీడన్ అగ్రరాజ్యాలుగా అవతరించాయి.
డి) ఈ సంధిలో మెటర్నిక్ కీలక పాత్ర పోషించారు.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
29
9. ఫ్రాంకో - ప్రష్యన్ యుద్ధానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) ప్రష్యా, ఫ్రాన్స్‌కి మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోయింది.
బి) బిస్మార్క్ నాయకత్వంలో ప్రష్యా శక్తిమం తమైంది.
సి) యూరప్ లో జర్మనీ అగ్రరాజ్యంగా అవతరించింది.
డి) ఈ యుద్ధంలో ఫ్రాన్స్‌కు అండగా నిలి చిన ఏకైక దేశం ఇటలీ.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
33
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 1931లో చైనాలో ఉన్న మంచూరి యాను జపాన్ ఆక్రమించింది.
బి) 1933లో నానాజాతి సమితి నుంచి జపాన్ వైదొలిగింది.
సి) 1935లో తటస్థ ప్రాంతమైన రైన్లాండన్ను హిట్లర్ ఆక్రమించాడు.
డి) హిట్లర్ తన గ్రంథమైన మెయిన్ కాంఫ్ జర్మనీ ప్రజలను ప్రభావితం చేశాడు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
40