4. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) కమ్యూనిజాన్ని నియంత్రించేందుకు అమెరికా 'ట్రూమన్ సిద్ధాంతాన్ని' అమలుచే సింది.
బి) అమెరికా మార్షల్ ప్రణాళిక ద్వారా పశ్చిమ యూరప్ దేశాలకు ఆర్థిక సహకా రాన్ని అందించింది.
సి) 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అమెరికా ఏకైక అగ్రరా జంగా అవతరించింది.
డి) ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అమెరికా కనుసన్నల్లో తమ కార్యకలాపా లను నిర్వహిస్తున్నాయి.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
16
6. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) మొదటి ప్రపంచ దేశాలు అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు - సోవియట్ రష్యా నాయకత్వంలోని కమ్యూనిస్ట్ దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు - భారత్ నాయ కత్వంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు
డి) నాలుగో ప్రపంచ దేశాలు - పాకిస్థాన్ నాయకత్వంలోని ఉగ్రవాద ముప్పు దేశాలు
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
23
10. కింది ఏ కారణాల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి?
ఎ) రాజకీయ సార్వభౌమత్వం ఉన్న స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడం
బి) వలసవాదం, సామ్రాజ్యవాదం అంతరించడం
సి) ప్రతి దేశం తన అస్థిత్వాన్ని నిలుపుకునేం దుకు ప్రయత్నించడం
డి) ప్రపంచ దేశాల్లో మారుతున్న వైఖరులు
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
40