1. కింది వాటిలో ఒ పెక్కు సంబంధించి సరైంది?
ఎ) దీన్ని 1960, సెప్టెంబరులో స్థాపించారు.
బి) ప్రధాన కార్యాలయం వియన్నాలో ఉంది.
సి) ఇది 1961 నుంచి అమల్లోకి వచ్చింది.
డి) అధికారిక భాష - అరబిక్.
- ఎ, బి, సి
- బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
1
2. ఒ పెక్కు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) ప్రపంచ చమురు ఉత్పత్తిలో 1/3వ వంతు ఈ దేశాల నుంచే వస్తుంది.
బి) ప్రపంచంలోని చమురు నిల్వల్లో సుమారు 70% ఈ దేశాల్లోనే ఉంది.
సి) ఈ కూటమిలోని సభ్యదేశాల సంఖ్య - 13
డి) వీటిలో సోవియట్ యూనియన్ కీలకమైంది.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ బి, డి
- పైవన్నీ
6
5. కింది వాటిలో ఎ పెక్కు సంబంధించి సరైంది?
ఎ) దీన్ని ఆస్ట్రేలియా ప్రధాని రాబర్ట్ హుక్ ప్రతిపాదించారు
బి) మొదటి సమావేశం 1989, నవంబరులో జరిగింది
సి) తొలి సమావేశం ఆస్ట్రేలియాలో నిర్వహించారు.
డి) అధికారిక భాష - స్పానిష్
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
19
7. కింది వాటిలో ఎపెక్కు సంబంధించి సరైంది?
ఎ) దీని ప్రధాన కార్యాలయం - సింగపూర్
బి) ఇందులో భారత్కు సభ్యత్వం ఉంది
సి) దీనిలోని సభ్యదేశాల సంఖ్య - 21
డి) అధికారిక భాష - ఇంగ్లిష్
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
25
9. కింది వాటిలో IOR - ARCకు సంబంధించి సరైంది?
ఎ) దీన్ని 1997లో ఏర్పాటు చేశారు.
బి) ఇందులోని సభ్యదేశాల సంఖ్య -19
సి) భారతదేశానికి సభ్యత్వం ఉంది
డి) దీని లక్ష్యం - హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్యపరమైన, సహజవనరుల వైజ్ఞానిక అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడం
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
36