1. ఆఫ్రికన్ యూనియన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్ 1963లో ఏర్పడింది.
బి) దీని ఏర్పాటుకు కృషి చేసిన నాటి ఘనా దేశ అధ్యక్షుడు క్వామిన్వైమా.
సి) రువాండాలో జరిగిన జాతుల పోరాటాన్ని విజయవంతంగా నియంత్రించింది.
డి) 2002, జులై 9న దర్బన్‌లో జరిగిన సమావేశంలో 'ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్' (OAU) 'ఆఫ్రికన్ యూనియన్'గా (AU) అవతరించింది.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
2
3. ఏయూకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) దీనిలో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య - 55
బి) దీని ప్రధాన కార్యాలయం అబాబా
సి) దీనిలోని ప్రధాన విభాగం 'శాంతిభద్రతల మండలి'
డి) శాంతిభద్రతల మండలిలోని 15 సభ్యదేశాలు రొటేషన్ పద్దతిలో ప్రాతినిధ్యం వహిస్తాయి.
- ఎ, సి
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
12
5. కింది వాటిలో కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌కు సంబంధించి సరైంది?
ఎ) కామన్వెల్త్ అంటే పూర్వ బ్రిటిష్ వలస రాజ్యాల కూటమి
బి) ఇది 1931లో లండన్ కేంద్రంగా ప్రారంభమైంది
సి) దీనిలో భారత్, పాకిస్థాన్ 1947లో చేరాయి.
డి) శ్రీలంక 1948లో చేరింది.
- బి, సి
- ఎ, బి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
6. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌కు సంబంధించి సరైంది?
ఎ) బ్రిటిష్ రాజు/రాణి అధిపతిగా వ్యవహరిస్తారు
బి) అధికారిక భాష ఇంగ్లిష్
సి) ప్రతి రెండేళ్లకొకసారి సమావేశాలు నిర్వహిస్తారు
డి) ఇందులోని సభ్యదేశాల సంఖ్య - 54
- ఎ, బి
- బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
24
8. కింది వాటిలో కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో పలు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు సంబంధించి సరైంది?
ఎ) ఆఫ్రికా నుంచి 19 దేశాలు
బి) ఆసియా నుంచి ఎనిమిది దేశాలు
సి) కరేబియన్, అమెరికా నుంచి 13 దేశాలు
డి) పసిఫిక్ ప్రాంతం నుంచి 11 దేశాలు
- ఎ, సి
- బి, డి
- బి, సి
- పైవన్నీ
32