1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) యూరప్ - కో పెన్ హెగన్ (డెన్మార్క్)
బి) ఆగ్నేయాసియా - న్యూదిల్లీ (ఇండియా)
సి) ఆఫ్రికా - నైరోబీ (కెన్యా)
డి) ఈశాన్య మధ్యధరా ప్రాంతాలు - అలెగ్జాండ్రియా (ఈజిప్ట్)
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి
- పైవన్నీ
4
2. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - ILO)కు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) 1919, ఏప్రిల్ 11న 'నానాజాతి సమితి'కి అనుబంధంగా స్వయంప్రతిపత్తి గల సంస్థగా స్థాపించారు.
బి) 1946లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.
సి) కార్మికుల సంక్షేమం కోసం అభిలషణీయమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది.
డి) 1976లో దీన్ని రద్దు చేశారు.
- సి, డి
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
7
3. కింది వాటిలో అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించి సరైంది?
ఎ) శాశ్వత సభ్యదేశాల సంఖ్య - 10.
బి) 1969లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
సి) 1971లో టెంపుల్టన్ బహుమతి పొందింది.
డి) దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్)లో ఉంది.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
11