1. యునెస్కోకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) ఇందులో 'జనరల్ కాన్ఫరెన్స్', 'ఎగ్జిక్యూటివ్ బోర్డులు' ముఖ్యమైనవి.
బి) UNO సభ్యదేశాలన్నీ జనరల్ కాన్ఫ రెన్స్ లో సభ్యదేశాలుగా కొనసాగుతాయి.
సి) ఎగ్జిక్యూటివ్ బోర్డులో 58 దేశాలకు సభ్యత్వం ఉంటుంది.
డి) ఎగ్జిక్యూటివ్ బోర్డులోని సభ్యదేశాల పదవీకాలం నాలుగేళ్లు.
- ఎ, బి, మాత్రమే
- ఎ, సి మాత్రమే
- సి, డి మాత్రమే
- పైవన్నీ
4
3. యునెస్కో లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) అందరికీ ప్రాథమిక విద్య అందించడం
బి) ప్రాథమిక పెంపొందించడం విద్య ప్రమాణాలను
సి) ప్రాథమిక విద్యావ్యాప్తి కోసం చేసే సహాయాన్ని విస్తరించడం
డి) 21వ శతాబ్దానికి సార్వజనీన విద్య సాదించడం
- ఎ, బి
- బి, సి
- బి, డి
- పైవన్నీ
12
6. కింది వాటిలో యూఎన్ఐడీఓకు సంబంధించి సరైంది?
ఎ) 1967, జనవరి నుంచి తన పనిని ప్రారంభించింది.
బి) యూఎన్ ప్రత్యేక అనుబంధ సంస్థగా 1985లో గుర్తింపు పొందింది.
సి) దీని ప్రధాన కార్యాలయం 'వియన్నా' (ఆస్ట్రియా)లో ఉంది.
డి) ప్రాంతీయ కార్యాలయాలు కొలంబో, ఇస్తాంబుల్, న్యూయార్క్ లో ఉన్నాయి.
- ఎ, సి మాత్రమే
- బి, డి మాత్రమే
- ఎ, బి, సి మాత్రమే
- పైవన్నీ
23
7. యూఎస్ఐడీఓలో అంతర్భాగమైన ప్రోగ్రామ్ అండ్ బడ్జెట్ కమిటీలో రెండేళ్ల పదవీ కాలానికి ఎన్ని సభ్యదేశాలు ఎన్నికవుతాయి?
- 16
- 27
- 33
- 49
26
8. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఆహార వ్యవసాయ సంస్థ)కు సంబంధించి సరైంది?
ఎ) 1946, డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.
బి) ఎఫ్ఎఓ కౌన్సిల్లో 49 సభ్యదేశాలు ఉంటాయి.
సి) దీని ప్రధాన కార్యాలయం 'రోమ్' (ఇటలీ)లో ఉంది.
డి) వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల దిగుబడులు, పంపిణీ రంగాలు అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
- ఎ, బి,
- బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
32
9. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization - WHO)కు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) 1947, నవంబరు 153 ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది.
బి) మశూచి (స్మాల్‌పాక్స్) నిర్మూలనలో కీలకపాత్ర వహించింది.
సి) అన్ని వర్గాల ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం.
డి) దీని ప్రధాన కార్యాలయం 'జెనీవా' (స్విట్జర్లాండ్)లో ఉంది.
- ఎ, బి
- ఎ, డి
- బి, సి
- పైవన్నీ
36