3. భారత్, చైనాల మధ్య జరిగిన పంచశీల ఒప్పందంలోని అంశాన్ని గుర్తించండి?
ఎ) ఇరుదేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను పరస్పరం గౌరవించుకోవాలి.
బి) ఒకదేశ అంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోరాదు.
సి) ఒకదేశంపై మరో దేశం దురాక్రమణకు పాల్పడరాదు. శాంతియుత జీవనాన్ని అనుసరించాలి.
డి) సమానత్వం, పరస్పర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
12
4. కింది అంశాల్లో సరైంది?
ఎ) ఐక్యరాజ్య సమితి స్థాపక దేశాల్లో భారతదేశం ఒకటి.
బి) మనదేశ విదేశాంగ విధానం ఐరాస ఆశయాలకు అనుగుణంగా ఉంది.
సి) ఐరాసకి అవసరమైన ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన సహకారాన్ని భారత్ అందిస్తుంది.
డి) కొరియా, కంబోడియా, వియత్నాం, లెబనాన్, పశ్చిమాసియా తదితర దేశాల సమస్యల పరిష్కారంలో ఐరాసకి భారత్ అండగా నిలిచింది.
- ఎ, బి, సి
- బి, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
16
7. కింది వాటిలో ఓఐసీకి సంబంధించి సరైంది?
ఎ) 1971లో 24 ఇస్లాం దేశాలకు చెందిన దేశాధినేతలు మొరాకోలోని రాబట్లో సమావేశమయ్యారు
బి) 1971, మేలో ఇస్లామిక్ దేశాల సమాఖ్యను (O.I.C) అధికారికంగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్థాపించారు.
సి) ఓఐసీ చార్టర్ను 1972లో ఆమోదించారు.
డి) దీని అధికార భాషలు - అరబిక్, ఇంగ్లిష్, ఫ్రెంచ్
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
28