1. భారతదేశ అణ్వాయుధ విధానానికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) అణ్వాయుధాలను ఏ దేశం పైనా ముందుగా ప్రయోగించరాదు.
బి) అణ్వాయుధాలు లేని దేశాలపై ముందుగా ప్రయోగించకూడదు.
సి) అణ్వాయుధ ప్రతిదాడులకు ఆదేశాలు ఇచ్చే అధికారం పౌర రాజకీయ నాయకత్వానికి మాత్రమే ఉండాలి.
- ఎ, బి
- ఎ, సి
- బి, సి
- పైవన్నీ
4
5. 2004, జులైలో జరిగిన శిఖరాగ్ర సద స్సులో BIMST-EC పేరు BBIMST-EC (Bay of Bengal Initiative for Multi Sectorial Technical and Economic Cooperation)గా మారింది. అయితే ఈ సదస్సు ఎక్కడ జరిగింది?
- బ్యాంకాక్
- ఢాకా
- కొలంబో
- న్యూదిల్లీ
17
8.1936లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ (INC) సమావేశంలో భారతదేశ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్మానం చేశారు. ఈ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
- ఫైజ్పూర్
- కాన్పూర్
- వారణాసి
- కోల్కతా
29
9. కింది అంశాల్లో సరైంది?
ఎ) 1945 నాటికి అమెరికా అణ్వస్త్ర దేశంగా అవతరించింది
బి) 1949 నాటికి సోవియట్ రష్యా అణ్వాయుధాలను సమకూర్చుకుంది
సి) 1954లో భారతదేశం దక్షిణాఫ్రికాతో దౌత్య సంబంధాలను వదులుకుంది
డి) శ్వేతజాతీయుల ఆధిపత్యానికి వ్యతిరే కంగా జింబాబ్వే జరిపిన విముక్తి పోరాటానికి భారత్ మద్దతుగా నిలిచింది.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
36