5. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) భారతదేశం, సోవియట్ రష్యాల మధ్య సత్సంబంధాల స్థాపనకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ కృషి చేశారు.
బి) సోవియట్ రష్యా అధినేత స్టాలిన్‌తో విదేశాంగ సంబంధాల మెరుగుదలకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ కృషి చేశారు.
సి) చైనాతో భారతదేశ సంబంధాల మెరుగుదలకు కె.ఎం. ఫణిక్కర్ కృషి చేశారు.
డి) విజయలక్ష్మి పండిట్ సోవియట్ రష్యాలో భారతదేశ రాయబారిగా వ్యవహరించారు.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
7. కింది వాటిలో భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యానికి సంబంధించి సరైంది?
ఎ) ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయడం
బి) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం ద్వారా ప్రపంచ దేశాల మధ్య సమతౌల్యతను సాధించడం
సి) వివిధ ప్రాంతీయ సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించడం
డి) ఆర్థిక, రాజకీయ, సాంకేతిక దౌత్యరంగాల్లో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
28
8. కింది అంశాల్లో సరైంది?
ఎ) 1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నమైంది.
బి) 1991లో భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి.
సి) నూతన ఆర్థిక సంస్కరణలను పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపె
డి) భారత విదేశాంగ విధానంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం 'LOOK EAST' విధానాన్ని ప్రారంభించింది.
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
32
10. భారతదేశం తన అణ్వాయుధ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది?
- 1999
- 1975
- 2003
- 2014
39