5. ఐక్యరాజ్యసమితి ఆశయానికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ. రాబోయే తరాలను యుద్ధ ఉపద్రవాల నుంచి కాపాడటం.
బి. మానవులందరికీ హక్కులు, గౌరవ ప్రదమైన జీవనం లభించేలా చూడటం.
సి. అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడం
డి. ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కోసం కృషిచేయడం.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
9. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల సంఖ్య?
- 193
- 180
- 190
- 192
33