2. సాధారణ సభకి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యదేశాలుగా కొనసాగుతాయి
2) సభ్యదేశం సాధారణ సభకు అయిదుగురిని ప్రతినిధులుగా పంపవచ్చు
3) తీర్మానాలపై ఓటింగ్ సమయంలో ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది
4) కీలకమైన తీర్మానాన్ని ఆమోదించేందుకు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ అవసరం
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
8
4. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ. ఇది ప్రపంచ పార్లమెంటుగా పేరొందింది
బి. భద్రతా మండలికి తాత్కాలిక నూతన సభ్యదేశాలను ఎంపిక చేస్తుంది
సి. ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలను చేర్చుకుంటుంది
డి. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి మహిళ - విజయలక్ష్మీ పండిట్
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
16
5. భద్రతా మండలికి (Security Council) సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ. మొత్తం సభ్యదేశాల సంఖ్య - 15
బి. శాశ్వత సభ్యదేశాల సంఖ్య - 5
సి. తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య – 10
డి. తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం రెండేళ్లు
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
6. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల ప్రాతినిధ్యానికి సంబంధించిన సరైంది?
ఎ. ఆసియా, ఆఫ్రికాల నుంచి - 5 దేశాలు
బి. లాటిన్ అమెరికా నుంచి - 2 దేశాలు
సి. పశ్చిమ యూరప్ నుంచి - 2 దేశాలు
డి. తూర్పు యూరప్ నుంచి - ఒక దేశం
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
24
7. భద్రతా మండలికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ. 1988లో నోబెల్ శాంతి బహుమతి లభించింది
బి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా శాశ్వత సభ్యదేశాలు
సి. శాశ్వత సభ్యదేశాలకు “వీటో" (VETO) అధికారం ఉంటుంది.
డి. భారతదేశం తాత్కాలిక సభ్యదేశంగా ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఎన్నికైంది.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
28