8. జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా లేదా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లేదా ఒక రాష్ట్రంలోని కొంత భూభాగంలో విధించవచ్చు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పేర్కొన్నారు?
9. ఏదైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సంబంధిత రాష్ట్రంలో 'రాష్ట్రపతి పాలన'ను విధిస్తారు?