4. . రాష్ట్రపతి విధించిన 'జాతీయ అత్యవసర పరి స్థితి' ప్రకటనను పార్లమెంట్ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఎన్ని రోజుల్లోగా ఆమో దిస్తే అమల్లోకి వస్తుంది?
- 30 రోజులు
- 3 నెలలు
- 4 1/2 నెలలు
- 6 నెలలు
13
5. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) పార్లమెంట్ ఆమోదిస్తే 6 నెలలు కొనసాగుతుంది.
బి) బాహ్యకారణాలతో అంటే విదేశాలతో యుద్ధం సంభవించినప్పుడు విధిస్తారు.
సి) అంతర్గత కారణాలతో అంటే దేశంలో ఆంతరంగిక సంక్షోభం ఏర్పడినప్పుడు విధిస్తారు.
డి) పార్లమెంట్ ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
20