5. కిందివాటిలో ఏ బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే పార్లమెంలో ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉంది?
a) ఆర్టికల్ 3 - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు
b) ఆర్టికల్ 31(A) – ఆస్తుల జాతీయీకరణ బిల్లులు
C) ఆర్టికల్ 112 - కేంద్ర వార్షిక బడ్జెట్
d) ఆర్టికల్ 109 - కాగ్ నివేదికకు సంబంధించిన బిల్లులు
- a, b, c
- a, c, d
- a, b, d
- a, b, c, d
17
10. రాష్ట్రపతి సైనిక అధికారాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
a) త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తారు.
b) శత్రు దేశాలపై యుద్ధం ప్రకటిస్తారు.
C) విదేశాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు.
d) త్రివిధ దళాలకు అధిపతులను నియమిస్తారు.
- a, b, d
- a, b, c
- a, c, d
- a, b, c, d
40