7. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
a) ఆర్టికల్ 338 - జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్కు చైర్మన్, సభ్యులను నియమిస్తారు.
b) ఆర్టికల్ 338 (A) - జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్కు చైర్మన్, సభ్యులను నియమిస్తారు.
c) ఆర్టికల్ 340 - జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు చైర్మన్, సభ్యులను నియమిస్తారు.
d) ఆర్టికల్ 324 - కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లను నియమిస్తారు.
- a, b,d
- a, c, d
- a, b, c
- a, b, c, d
28
8. ఆర్టికల్ 80(3) ప్రకారం రాష్ట్రపతి కళలు, సాహిత్యం , సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్న ఎంతమందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు?
- 8
- 10
- 12
- 14
31