Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Polity Free Online Mock Test
1
. భూ సంస్కరణల అమలు కోసం పార్ల మెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాస నాలను ఏ న్యాయస్థానంలోనూ సవాల్ చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది?
ఆర్టికల్ 31(F)
ఆర్టికల్ 30(C)
ఆర్టికల్ 32(A)
ఆర్టికల్ 31(A)
4
2
. జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్స్ 31(A), 31(B)లను చేర్చింది?
4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956
5వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
6
3
. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవ రణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్ 31(C)ను చేర్చింది?
42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975
24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
12
4
. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని కింది ఏ ప్రకరణం, భాగంలో ఆస్తిహక్కును పొందు పరిచారు?
ప్రకరణ, 200(A), Part-XII
ప్రకరణ, 200(A), Part-XVIII
ప్రకరణ, 300(A), Part-XVIII
ప్రకరణ 300(A), Part-XII
16
5
. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ?
44వ
46వ
42వ
40వ
17
6
. కిందివాటిలో అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో సరికానిది?
అల్పసంఖ్యాకుల హక్కులు సమానత్వం సాధించడానికి ఉద్దేశించినవి.
వారికి సొంత విద్యాసంస్థలు స్థాపించు కునే హక్కు ఉంటుంది.
అల్పసంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి.
అల్పసంఖ్యాక హోదా రాష్ట్ర జనాభా వివరాలపై ఆధారపడి ఉంటుంది.
23
7
. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలోనే అందించాలని రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది?
ఆర్టికల్ 350(A)
ఆర్టికల్ 351(A)
ఆర్టికల్ 301(A)
ఆర్టికల్ 300(A)
25
8
. కిందివాటిలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి దీన్ని తొలగించారు?
ఆస్తి హక్కు
న్యాయస్థానాలకు వెళ్లే హక్కు
మత స్వేచ్ఛ హక్కు
వాక్ స్వాతంత్ర్యపు హక్కు
29
9
. ప్రాథమిక హక్కుల చాప్టర్ లో సాంస్కృతిక, విద్యా హక్కుల ముఖ్య ఉద్దేశం?
ఒకే సంస్కృతిని రూపొందించడం
నిరక్షరాస్యతను రూపుమాపడం
భారతదేశ సంస్కృతిని పరిరక్షిం చేందుకు సహాయపడటం
అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడటం
36
10
. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?
44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1979
43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977
42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
37
Indian Polity Online Test 68
Click Here