1. మన దేశంలో 'మతపరమైన మైనారిటీలను' (Religious based minorities) గుర్తిం చేందుకు దేన్ని యూనిట్ గా తీసుకుంటు న్నారు?
- గ్రామం
- జిల్లా
- దేశం
- రాష్ట్రం
3
3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 350(B)లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
ఎ) మైనారిటీ భాషల పరిరక్షణకు రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు.
బి) ఈ అధికారి తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు.
సి) రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటు సమర్పిస్తారు.
డి) పార్లమెంట్ ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- బి, సి, డి
- ఎ, సి, డి
9
5. టీఎంఏ పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాన్ని గుర్తించండి.
ఎ) మైనారిటీ అనే పదంలో భాషా, మతపరమైన మైనారిటీలు ఉంటారు.
బి) మైనారిటీలను నిర్ధారించడానికి రాష్ట్ర జనాభాను యూనిట్‌గా తీసుకోవాలి.
సి) ఆర్టికల్ 29 (1) కింద లభించే రక్షణ మైనారిటీల లిపి, సంస్కృతులకు సంబంధించింది; వారి మతానికి సంబంధించింది కాదు.
డి) ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీ వర్గాల వారు 'ప్రొఫెషనల్' విద్యా సంస్థలను కూడా స్థాపించవచ్చు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
20
6. టీఎంఏ పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మైనారిటీ విద్యాసంస్థల వ్యవహారాల్లోప్రభుత్వం ఏ సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చు?
ఎ) ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లం ఘించినప్పుడు
బి) కాలనిర్ణయ పట్టిక తయారీ విషయంలో
సి) విద్యా ప్రమాణాలను సంరక్షించే సందర్భంలో
డి) విద్యాసంస్థ అక్రమాలకు పాల్పడినప్పుడు
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
21