3. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకు నేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది?
- ఆర్టికల్ 31
- ఆర్టికల్ 28
- ఆర్టికల్ 30
- ఆర్టికల్ 29
11
4. ఆర్టికల్ 29(2) ప్రకారం ప్రభుత్వం లేదా ప్రభుత్వ ధన సహాయంతో నిర్వహించే విద్యా సంస్థల్లో ఏ రకమైన వివక్షను నిషేధించారు?
- భాష
- మతం, కులం
- జాతి
- పైవన్నీ
16
7. 'అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) వీరికి కల్పించిన హక్కుల ముఖ్య ఉద్దేశం సమానత్వాన్ని సాధించడం.
బి) వీరికి కల్పించిన హక్కులు సంపూర్ణమైనవి కావు.
సి) రాజ్యాంగంలో ఈ వర్గాల గురించి నిర్వ చనం ఉంది.
డి) రాజ్యాంగంలో వీరికి ప్రత్యేక రక్షణలు ఉన్నాయి.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
26