2. ఆర్టికల్ 23 అమలు కోసం, మానవుల అక్రమ రవాణా నియంత్రణకు 2007లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
- పరిణతి
- దిశ
- ఉజ్వల
- ఉనికి
7
5. మతస్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) ఆర్టికల్, 25(1): భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు.
బి) ఆర్టికల్, 25(2): దేశ శ్రేయస్సు రీత్యా మతపరమైన కార్యకలాపాలపై ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు.
సి) ఆర్టికల్, 26: భారతీయులు మత ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.
డి) ఆర్టికల్, 26(1): మత అభివృద్ధి కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయవచ్చు.
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
19