1. స్త్రీ, పురుషులకు సమాన పనికి, సమాన వేతనం చెల్లించాలనే చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు రూపొందించింది?
- 1978
- 1974
- 1971
- 1976
4
3. Sexual Harassment of women at workplace Act 2013కి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఈ చట్టం ప్రకారం వేధింపులకు గురైన బాధితులు 3 నెలల్లోగా ఫిర్యాదు చేయాలి.
బి) ఫిర్యాదు అందిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి.
సి) దర్యాప్తు పూర్తయిన 60 రోజుల్లోగా నిందితులకు శిక్ష విధించాలి.
డి) నిందితులకు శిక్ష విధించిన 75 రోజుల్లోపు బాధితులకు పరిహారాన్ని అందించాలి.
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
11
9. రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారం ఎన్నిసంవత్సరాల్లోపు ఉన్న బాలబాలికలను ప్రమాదకరమైన పరిశ్రమలు, గనులు, పేలుడు పదార్థాల తయారీ సంస్థల్లో పని చేయించకూడదని నిర్దేశించారు?
- 15 సం.లు
- 14 సం.లు
- 18 సం.లు
- 16 సం.లు
34
10. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (National Commission for Protection of Child Rights).30 ఎప్పుడు ఏర్పాటు చేశారు?
- 2007
- 2008
- 2005
- 2006
37