1. కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించిన స్వరాజ్య పార్టీ ఆంగ్లేయుల ముందు కింది ఏ డిమాండ్లను ఉంచింది?
ఎ. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.
బి. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టడం .
సి. సివిల్, డిఫెన్స్ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించడం.
డి. భారతీయులకు స్వపరిపాలనను అందించడం.
- ఎ, బి, సి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
2
10. కింది అంశాలను జతపరచండి.
జాబితా -ఎ జాబితా - బి
a) గనుల చట్టం i) 1948
b) ప్రసూతి సౌకర్యాల iii) 1951 చట్టం
C) కర్మాగారాల చట్టం ii) 1952
d) ప్లాంటేషన్ కార్మిక iv) 1961 చట్టం
- a-iv, b-iii, c-i, dii
- a-iii, b-i, c-iv, d-ii
- a-iiii, b-iv, c-i, d-ii
- a-iii, b-iv, cii, d-I
39