3. 1940, ఆగస్టు 8న వెలువడిన ఆగస్టు ప్రతి పాదనలకు సంబంధించి సరైనవి ఏవి?
ఎ) రాజ్యాంగ పరిషత్ లో అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం.
బి) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత దేశానికి అధినివేశ ప్రతిపత్తితో కూడిన పాక్షిక స్వాతంత్ర్యాన్ని కల్పించడం.
సి) అన్ని రాజకీయ పార్టీలు, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.
డి) భారతదేశం నుంచి బర్మాను వేరుచేయడం.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- బి, సి, డి
- పైవన్నీ
10
8. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లే భారతదేశానికి కేబినెట్ మిషను ఎప్పుడు పంపారు?
- 1945
- 1942
- 1944
- 1946
32
10. కిందివాటిలో 'మౌంట్ బాటన్ ప్రణాళిక 1947'కు సబంధించి సరైనవి ఏవి?
ఎ) ఇండియన్ యూనియన్ను భారతదేశం, పాకిస్థాన్ అనే రెండు దేశాలుగా విభజించడం .
బి) స్వదేశీ సంస్థానాలు తమ అభీష్టం మేరకు, భారతదేశం లేదా పాకిస్థాన్‌లో చేరొచ్చు.
సి) అసోంను భారత్, పాకిస్థాన్‌కు సమానంగా విభజించడం. –
డి) ఈ ప్రణాళికను భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సె) తిరస్కరించింది.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- బి, సి, డి
39