8. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) భారత్ లో తొలి రాజ్యాంగ చట్టంగా 'రెగ్యులేటింగ్ చట్టం, 1773'ను పేర్కొంటారు.
బి) 'పిట్స్ ఇండియా చట్టం, 1784' ద్వారా భారత్ లో “బోర్డ్ ఆఫ్ కంట్రోల్”, “కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్" అనే వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
సి) భారత్ లో తొలి సుప్రీంకోర్టును 1774లో కోల్ కతాలో ఏర్పాటు చేశారు.
డి) 'సెటిల్ మెంట్ చట్టం, 1781' ద్వారా గవర్నర్ జనరల్ కు కౌన్సిల్ తీర్మానాలపై ‘వీటో (Veto) అధికారాన్ని కల్పించారు.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
29
9. 'చార్టర్ చట్టం, 1853'కి సంబంధించి కిందివా టిలో సరైనవి ఏవి?
ఎ) ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన చివరి చార్టర్ చట్టం.
బి) గవర్నర్ జనరల్ అధికార విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభ జించారు.
సి) శాసనాల రూపకల్పనకు 'సెంట్రల్ లెజి స్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
డి) ఈస్టిండియా కంపెనీ హక్కులను పొడిగించే అంశాన్ని ప్రస్తావించలేదు.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- బి, సి, డి
- పైవన్నీ
36