2. సామాజిక, సేవారంగాల్లో ప్రతిభ చూపిన వారిని ప్రోత్సహించేందుకు 'భారతరత్న' లాంటి పౌరపురస్కారాలను ఎప్పుడు ప్రవే శపెట్టారు?
- 1954
- 1975
- 1956
- 1971
5
5. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు హామీ ఇచ్చిన అధికరణ?
- 16
- 14
- 17
- 15
17
6. ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందు పరిచారు?
- 1
- 4
- 2
- 3
24
10. భారత రాజ్యాంగంలో కింద పేర్కొన్న ప్రక రణల్లో ఉన్న ఏ ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి?
ఎ) ఆర్టికల్ 15 బి) ఆర్టికల్ 16 సి) ఆర్టికల్ 19 డి) ఆర్టికల్ 29
- బి, సి, డి
- బి, సి
- ఎ, బి
- పైవన్నీ
40