7. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అస్పృశ్యత నేరనిధ చట్టం 1955, నవంబరు 19 నుంచి అమల్లోకి వచ్చింది.
బి) అస్పృశ్యత నేరని షేధ చట్టాన్ని 1976లో 'పౌరహక్కుల పరిరక్షణ చట్టం' గా మార్చారు.
సి) అస్పృశ్యత అనే పదాన్ని ఉపయోగించకూ డదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.
డి) అస్పృశ్యత గురించి ఆర్టికల్ 17(5)లో నిర్వచించారు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
25
8. భారత పార్లమెంట్ షెడ్యూల్డ్ కులాలు, తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?
- 1992
- 1989
- 1990
- 1991
30
9. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) ఈ చట్టం 1990, జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది.
బి) దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని కులం పేరుతో దూషించడం నేరం.
సి) ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే నింది తులకు మరణశిక్ష కూడా విధిస్తారు.
డి) ఈ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు నివసిస్తున్న ప్రాంతాల్లో చెత్త, జంతు కళేబరాలను వేయడం నేరం.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
36